వార్తలకు తిరిగి వెళ్లండి

దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని మాదేపల్లిలో రిలే నిరాహార దీక్షలకు వెళ్లకుండా పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గంటకు పైగా నిలిపివేశారు.
దీంతో కార్యాలయం గేటు వద్దే ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

