Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ భరోసా

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 25, 2026 4:25 PM మెదక్General
బాలికల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ భరోసా - Udayam
పెద్ద శంకరంపేట కేజీబీవీలో ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రారంభించారు. బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...