Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ కార్యక్రమం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:01 PM జాతీయంGeneral
మోదీ కార్యక్రమం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - Udayam
ముంబయిలో ప్రధాని మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి ముందు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి వద్ద నకిలీ పీఎంవో గుర్తింపు కార్డు, మరొకరి వద్ద తుపాకీ లభించాయి. ఘటనపై ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేపట్టింది. ఇద్దరినీ విచారిస్తూ ప్రవేశ యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తోంది.

Comments

G
Loading comments...