వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పోలీస్, ప్రత్యేక పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష, అనంతరం శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
