వార్తలకు తిరిగి వెళ్లండి

కాసిపేట మండలం రాంపూర్‌లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్సై గంగారం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన 45 బైకులు, ఒక ఆటో, రెండు ట్రాలీలపై చర్యలు తీసుకున్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తెలియని లింకులు తెరవకూడదని, ఓటీపీ, బ్యాంకు వివరాలను అపరిచితులకు వెల్లడించొద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

