వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిష్టంశెట్టిపల్లెలోని శ్రీ పోలేరమ్మ ఆలయంలో వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవారిని కాంచి అమ్మవారి రూపంలో అలంకరించారు. అలంకరణ తర్వాత విగ్రహంపై అదనంగా రెండు కళ్లు కనిపించాయని స్థానికులు తెలిపారు.
ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
Comments
Loading comments...

