వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో ప్రభుత్వ విద్యాలయాల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని జేసీ ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. రంపచోడవరంలోని గురుకుల పాఠశాలను గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న ఆహారం గురించి ఆరా తీశారు.
చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా సిబ్బంది శ్రద్ధ చూపాలని జేసీ సూచించారు.
Comments
Loading comments...

