Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం గ్రిడ్‌ పరిధిలో రేపు ఈ ప్రాంతాల్లో పవర్‌ కట్‌

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 13, 2026 7:06 PM అల్లూరి General
పోలవరం గ్రిడ్‌ పరిధిలో రేపు ఈ ప్రాంతాల్లో పవర్‌ కట్‌ - Udayam
పోలవరం గ్రిడ్‌ పరిధిలోని ఆరు మండలాల్లో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఈఈ అత్యుతాచారి తెలిపారు. 220 కేవీ విద్యుత్‌ లైన్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల కారణంగా ఈ కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. రంపచోడవరం, గంగవరం, వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, మారేడుమిల్లి మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుంది.

Comments

G
Loading comments...