వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ముంపు బాధితులకు నిబంధనల ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏలో పనుల పురోగతిపై సమీక్షించారు.
ల్యాండ్ టు ల్యాండ్, పెండింగ్ పరిహారం, కాలనీల పనులు వేగవంతం చేయాలని సూచించారు. డీపీఆర్‌లు సిద్ధం చేసి, ప్రయోజనాలు జాప్యం లేకుండా అందేలా చూడాలని ఆదేశించారు.
Comments
Loading comments...

