వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాస–తిమ్మాపూర్ రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది.
గుంతలతో ప్రమాదాల ముప్పు కూడా పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

