Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాస శ్రీ లలితా మాత దేవాలయంలో ఘనంగా శుక్రవారం పూజలు

Follow Udayam on Google
Devender Bale Oct 02, 2026 4:01 PM జగిత్యాలGeneral
పొలాస శ్రీ లలితా మాత దేవాలయంలో ఘనంగా శుక్రవారం పూజలు - Udayam
పొలాస 108 శ్రీచక్ర సహిత శ్రీ లలితా మాత దేవాలయంలో అక్టోబర్ 2న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప తెలిపారు. ఉదయం 10 గంటలకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, మణిద్వీప వర్ణన పారాయణం, 11 గంటలకు కుంకుమార్చన, నక్షత్ర హారతి, తీర్థ ప్రసాద వితరణ కావించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Comments

G
Loading comments...