Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాస లలితామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 7:35 PM జగిత్యాలGeneral
పొలాస లలితామాత ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
పొలాస గ్రామంలోని 108 శ్రీచక్ర సహిత శ్రీలలితామాత దేవాలయంలో అమావాస్య శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, కుంకుమార్చన, నక్షత్ర హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...