Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - Udayam
సత్యసాయి జిల్లా గుడిబండ మండలం కడుపులయపాళ్యం సమీపంలో శుక్రవారం విద్యార్థులను తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నాచేపల్లి నుంచి జవనడుకు, రామాయహట్టి మీదుగా మడకశిరకు బస్సు రాకపోకలు సాగిస్తోంది. బస్సులో సుమారు 100-150 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...