వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పొక్సో కేసులో నిందితుడు అగదండి రాజేందర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ తీర్పు వెల్లడించారు.
పాఠశాల ప్రాంగణంలోకి గోడ దూకి ప్రవేశించి బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

