వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేందుకే పార్టీ పెట్టినట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
తప్పు చేయకపోయినా జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
Comments
Loading comments...

