Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిత కారు చలాన్ల కలకలం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 29, 2026 9:14 AM రాజన్న సిరిసిల్లGeneral
కవిత కారు చలాన్ల కలకలం - Udayam
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారుపై 25 ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. టీఎస్‌09ఈయూ6666 నంబర్‌ వాహనానికి మొత్తం రూ.21,875 జరిమానా చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓవర్‌ స్పీడింగ్‌ సహా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు చలాన్లు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఈ వాహనంపై జరిమానాలు విధించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...