వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలి నగర కమిషనర్ కార్యాలయంలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టారు.
అనంతరం విధుల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ముగ్గురు కార్మికులను సన్మానించారు. కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...

