Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలి లాడ్జిలో యువకుడు అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:16 PM మార్కాపురంGeneral
పొదిలి లాడ్జిలో యువకుడు అనుమానాస్పద మృతి - Udayam
పొదిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సయ్యద్ కరిముల్లా (22) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నిశ్చితార్థ వేడుక కోసం రెండు రోజులుగా లాడ్జిలో ఉంటున్న యువకుడు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేశ్ వివరాలు సేకరించారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...