Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొడపాడులో '2 ఏళ్ల నమ్మకం' ప్రచారం చేసిన MLA

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 4:03 PM పల్నాడుGeneral
పొడపాడులో '2 ఏళ్ల నమ్మకం' ప్రచారం చేసిన MLA - Udayam
పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో నిర్వహించిన '2 ఏళ్ల నమ్మకం' ప్రచారంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 90% హామీలు నెరవేర్చామని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...