Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో పోక్సో కేసు!

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:30 AM హైదరాబాద్General
ఉప్పల్‌లో పోక్సో కేసు! - Udayam
ఉప్పల్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం, గర్భస్రావం ఘటనలో డొంక కదిలింది. ఈ అఘాయిత్యానికి సహకరించిన తల్లితో పాటు ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న ఆర్‌ఎంపీ, ఆసుపత్రి పీఆర్‌వోతో పాటు మరో ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. గర్భస్రావం చేసిన వైద్యుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...