వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి నిజామాబాద్ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం న్యాయమూర్తి డి. వరూధిని తీర్పు వెల్లడించారు.
2020లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

