Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్తిస్థాయిలో నిండిన పోచారం ప్రాజెక్టు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 3:14 PM కామరెడ్డిGeneral
పూర్తిస్థాయిలో నిండిన పోచారం ప్రాజెక్టు - Udayam
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని మంగళవారం నుంచి అలుగు పారుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండింది. ప్రాజెక్టులోకి 8,292 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నిండడంతో వానాకాలం సాగునీటిపై ఆందోళన తొలగిందని నాగిరెడ్డిపేట మండల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...