వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామం లో అడవి పందుల దాడితో పంటలు ధ్వంసమై రైతులు నష్టపోయారు. ఖానాపూర్ సంతోష్రవుకు చెందిన ఎకరం పంటకు సుమారు రూ.25 వేలు, చిట్టెపు, గుండారెడ్డికి అర ఎకరం పంటకు రూ.16 వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి ఆర్థిక సాయం అందించాలన్నారు. అడవి పందుల నివారణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Loading comments...

