వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు శుక్రవారం వ్యవసాయ పంటలను పరిశీలించారు. పత్తి, వరి, సోయా పంటల సాగు విధానం, దిగుబడి, మార్కెట్లో విక్రయం, తదితర అంశాలను టీచర్ కవిత, రైతులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

