Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Mohammad Sep 20, 2026 9:48 AM అనంతపురంGeneral
పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - Udayam
గుత్తి పట్టణ శివారులోని పంట పొలాలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సిఐ రామారావు మాట్లాడుతూ.. గత 20 క్రితం ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...