వార్తలకు తిరిగి వెళ్లండి
బిచ్కుంద మండలంలో ప్రస్తుతం పెసర, మినుము పంటలు కోత దశకు వచ్చాయి. అయితే కూలీల కొరతతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రస్తుతం పెసర, మినుము పంటల కాయలు ఎండి పంట కల్లాలు కొనసాగుతున్నాయని కూలీల కోసం అష్టకష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. వాతావరణం మేఘావృతంగా మారడంతో వర్షం పడితే పంట రంగు మారే అవకాశం ఉందని పంట కోత చేద్దామంటే కూలీల కొరత వేధిస్తోందని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

