వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలు ఎండిపోయే దశలో లక్నవరం నీటిని విడుదల చేయడం సరికాదని మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మోహన్ రాథోడ్ విమర్శించారు. నెల రోజులుగా రైతులు నీటి కోసం కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కాలువలు ఎండిపోవడంతో నీరు పొలాలకు చేరకుండానే వృథా అయ్యే పరిస్థితి ఉందన్నారు. లక్నవరం నీరు రైతుల హక్కు అని, ప్రభుత్వ చొరవగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.
Comments
Loading comments...

