Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు: డీజీపీ

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 6:37 AM హైదరాబాద్General
పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు: డీజీపీ - Udayam
పంతాలకు పోయి విలువైన పదోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 37 అదనపు ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. డీజీపీ సూచనతో పలువురు అధికారులు కేసులు ఉపసంహరించుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...