Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్‌ మిడిలార్డర్ కు సరైనోడు: గంగూలీ

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:50 AM జాతీయంక్రీడలు
పంత్‌ మిడిలార్డర్ కు సరైనోడు: గంగూలీ - Udayam
రిషబ్‌ పంత్‌ దిల్లీ క్యాపిటల్స్‌ మిడిలార్డర్‌కు సరిగ్గా సరిపోతాడని ఆ జట్టు ప్రధాన కోచ్‌ సౌరభ్‌ గంగూలీ అన్నారు. మళ్లీ దిల్లీ వాతావరణంలోకి రావడంతో పంత్‌ చెలరేగుతాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2024 వరకు దిల్లీకి ఆడిన పంత్‌.. 2025లో లఖ్‌నవూకు వెళ్లాడు. అక్కడ రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తిరిగి దిల్లీకి ట్రేడ్‌ అయ్యాడు.

Comments

G
Loading comments...