వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలో పెంచిన ఇంటి, వ్యాపార పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుంచి 48 గంటల దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. జిల్లా కార్యాలయంలో ఇమ్మడి రాకేశ్ యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించి కరపత్రాలు ఆవిష్కరించారు.
దీక్షకు వ్యాపారులు, ప్రజలు మద్దతు తెలపాలని నాయకులు కోరారు. సమావేశంలో పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

