వార్తలకు తిరిగి వెళ్లండి

పనకబండ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ లోతుకుంట రేణుక అనిల్ ఆధ్వర్యంలో గ్రామ మ్యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. VB-G RAM G పథకం మ్యాప్‌లోని కుంటలు, చెరువులు, పొలాలు, ఇళ్ల వివరాలను TA జాఫర్ రైతులకు వివరించారు.
ఊటకుంటల నిర్మాణం, వాటి ప్రయోజనాలను కూడా వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాధారపు మల్లేశం, కార్యదర్శి కే. అలివేలు, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

