Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌ కింగ్స్‌కు ఇద్దరు కోచ్‌లు బై బై

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 2:17 PM జాతీయంక్రీడలు
పంజాబ్‌ కింగ్స్‌కు ఇద్దరు కోచ్‌లు బై బై - Udayam
పంజాబ్‌ కింగ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ బ్రాడ్‌ హడిన్‌, బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ జట్టును వీడారు. దీంతో ఐపీఎల్‌ 2027 కోసం కొత్త కోచ్‌లను నియమించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది. మరోవైపు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా జట్టును వీడతారనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది.

Comments

G
Loading comments...