వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని వివిధ కాలనీలో దొంగతనాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతో దొంగలను ఆటకట్టించడం ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

