వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలంలోని శ్రీరామనగరం, రాపాక తదితర ప్రాంతాల్లో పందుల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
అధికారులు స్పందించి పందుల బెడదను అరికట్టి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

