Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందికోన నుంచి మద్దికేర వరకు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ చేపట్టాలి

Follow Udayam on Google
H M G H Q Sep 10, 2026 4:08 PM కర్నూలుGeneral
పందికోన నుంచి మద్దికేర వరకు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ చేపట్టాలి - Udayam
పందికోన రిజర్వాయర్‌ నుంచి చందోలి, చక్రాల, తుగ్గలి, రాతన గ్రామాల మీదుగా మద్దికేర వరకు హంద్రీనీవా నీటిని అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ ద్వారా అందించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. మండలాల్లో 16 గ్రామాలకు 27,500 ఎకరాలకు నీరందించే ప్రతిపాదనకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. నిధులు కేటాయించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...