Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 3:56 PM మహబూబ్‌నగర్General
పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ - Udayam
మత సామరస్యం, ఐక్యతతో రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. శాంతి కమిటీ సభ్యులు యువతకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. డీజేలు నిబంధనల మేరకే వినియోగించాలని, ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...