Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగలకు ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:21 AM రంగారెడ్డి General
పండుగలకు ప్రత్యేక రైళ్లు - Udayam
దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి-దానాపూర్‌ రైలు అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 30 వరకు నడుస్తుంది. చర్లపల్లి-బెంగళూరు ప్రత్యేక రైలు అక్టోబర్‌ 5 నుంచి డిసెంబర్‌ 1 వరకు రాకపోకలు సాగించనుంది.

Comments

G
Loading comments...