వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద వీరుడు పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి భూమిపూజ చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పండుగ సాయన్న స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు.
విగ్రహ ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

