వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం దుమ్మెదలో ఉపాధి హామీ కింద శ్రీరాములు పండ్ల తోటను ఏపీఓ కనకరాజు గురువారం పరిశీలించారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ఈ పథకంలో వేతనదారులకు రోజువారీ వేతనం రూ.312 గిట్టుబాటు అవుతుందని, ప్రతి కుటుంబానికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

