వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు, భారీ డిస్కౌంట్ల పేరుతో అమాయకులను మోసగిస్తూ డబ్బులు కాజేస్తున్నారు.
అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే కొనుగోళ్లు జరపాలని, అనుమానాస్పద లింక్‌లు లేదా ఏపీకే ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

