వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని గ్రామ పంచాయతీల విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ ప్రతిభ చాటింది. జనవరి–జూలై మధ్య రూ.11.26 కోట్ల బకాయిలు ఉండగా, పంచాయతీలు సొంత నిధుల నుంచి రూ.5.71 కోట్లు (50%) చెల్లించినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
ప్రత్యేక రీకన్సిలియేషన్‌తో రూ.2.14 కోట్ల మేర భారం తగ్గినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

