వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలోని రంగశివుని తండా, మర్లగొండ గ్రామాల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లు పనిచేయకపోవడంతో పారిశుద్ధ్యం క్షీణించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మర్లగొండ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి సరైన నిర్వహణ, ఆయిల్ మార్పులు లేకపోవడంతో అది చెడిపోయి మూలనపడిందని మెకానిక్ తెలిపారు.
చెత్త తరలింపు నిలిచిపోవడంతో గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

