Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ సమస్యలపై సత్వర చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 6:33 PM శ్రీకాకుళంGeneral
పంచాయతీ సమస్యలపై సత్వర చర్యలు చేపట్టాలి - Udayam
జిల్లాలో ఉన్న పంచాయతీల్లో ఉన్న సమస్యలపై గ్రామ సభలు నిర్వహించి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ డీపీసీని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక సంఘ సమావేశాలను గురువారం నిర్వహించారు. పంచాయతీ రాజ్ పనులపై సభ్యులు సభలో ప్రశ్నించారు. ఈ సమస్యలపై సంబంధించిన అధికారులు దృష్టి సారించాలని MLA కూన రవికుమార్ డీపీసీని కోరారు. సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...