Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శి పాండురంగయ్యకు నివాళి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 4:33 PM మహబూబ్‌నగర్General
పంచాయతీ కార్యదర్శి పాండురంగయ్యకు నివాళి - Udayam
కౌకుంట్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మద్దూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పాండురంగయ్య అకాల మరణంపై అధికారులు, సహోద్యోగులు సంతాపం తెలిపారు. ఎంపీడీవో శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాండురంగయ్య మృతి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను తీవ్రంగా కలచివేసిందని సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సేవలను అధికారులు, సహోద్యోగులు స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...