Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:18 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పంచాయతీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు - Udayam
సోమందేపల్లిలోని పంచాయతీ కార్యాలయంలో బుధవారం కార్మికులకు బీపీ, షుగర్, హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీడీవో వెంకటలక్షమ్మ తెలిపారు. కార్మికుల భద్రత కోసం గ్లౌజులు, జాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్మికులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఓంకార్, కన్వీనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...