Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి: సీఐటీయూ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 6:41 PM గుంటూరుGeneral
పంచాయతీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి: సీఐటీయూ - Udayam
పంచాయతీ కార్మికులు, ఎన్‌ఎంఆర్‌లు, గ్రీన్ అంబాసిడర్లకు రూ.21 వేల జీతం ఇవ్వడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పాత గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 3న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...