Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ ఎన్నికలపై వేట్లపాలెంలో పోలీసుల అవగాహనా సమావేశం

Follow Udayam on Google
U.S.Rao Oct 02, 2026 1:53 PM కాకినాడGeneral
పంచాయతీ ఎన్నికలపై వేట్లపాలెంలో పోలీసుల అవగాహనా సమావేశం - Udayam
సామర్లకోట(M) వేట్లపాలెంలో గురువారం పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, అన్ని వర్గాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్‌ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పి ఎబిజి తిలక్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...