Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంజీఎస్‌వై రహదారి పనుల్లో జాప్యం.. గిరిజనుల అవస్థలు

Follow Udayam on Google
మానస శర్మ Jul 30, 2026 8:45 AM అల్లూరి General
పీఎంజీఎస్‌వై రహదారి పనుల్లో జాప్యం.. గిరిజనుల అవస్థలు - Udayam

Photo Gallery

పీఎంజీఎస్‌వై రహదారి పనుల్లో జాప్యం.. గిరిజనుల అవస్థలు - gallery image 1
పీఎంజీఎస్‌వై రహదారి పనుల్లో జాప్యం.. గిరిజనుల అవస్థలు - gallery image 2
ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద మంజూరైన రహదారి నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధనసానివలస–లండిగుడ రహదారి, వంతెన నిర్మాణం గడువు ముగిసినా పూర్తికాలేదు. ధనసానివలస–ముసిరిగుడ రహదారికి రూ.3.39 కోట్ల నిధులు మంజూరైనా ఇప్పటివరకు మట్టి పనులు మాత్రమే పూర్తయ్యాయి. రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...