వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా PMDS పద్ధతిలో పంటలు సాగు చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఏఓ వినుత తెలిపారు. యర్రబల్లి గ్రామంలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు.
PMDS పద్ధతి, విత్తన గుళికల తయారీ, చిరుధాన్యాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.
Comments
Loading comments...

