Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలో పీఎం రాహత్ సేవలు ప్రారంభం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 2:04 PM గుంటూరుGeneral
గుంటూరు జిల్లాలో పీఎం రాహత్ సేవలు ప్రారంభం - Udayam
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పీఎం రాహత్ పథకం కింద 116 ఆస్పత్రులను ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. గుంటూరులో 65, పల్నాడులో 45, బాపట్లలో 6 ఆస్పత్రులను గుర్తించారు. ప్రమాద బాధితులకు తక్షణ ఉచిత వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఇచ్చే ఐడీ నంబర్ ఆధారంగా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చు.

Comments

G
Loading comments...